Viral: టీషర్ట్ ధర కోసం.. ట్రైన్‌లో యువతీయువకుడు ఫైట్ !!
ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో నానా రచ్చ చేసింది ఓ యువతి. టీ షర్ట్ ధరపై మొదలైన వాగ్వాదం యువతీ యువకుల దాడికి దారితీసింది. యువతి ధరించిన టీ షర్టు ధరపై యువకుడు ప్రశ్నించాడు.
ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో నానా రచ్చ చేసింది ఓ యువతి. టీ షర్ట్ ధరపై మొదలైన వాగ్వాదం యువతీ యువకుల దాడికి దారితీసింది. యువతి ధరించిన టీ షర్టు ధరపై యువకుడు ప్రశ్నించాడు. ఆమె ఆ టీ షర్టును జరా అనే బ్రాండెడ్ క్లాత్ స్టోర్‌లోవెయ్యి రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెప్పగా, అతడు ఖండించాడు. అది 150రూపాయలకంటే ఎక్కువగా ఉండదని యువకుడు పేర్కొనగా, యువతి కోపోద్రిక్తురాలైంది. దీంతో యువకుడి చెంపె చెల్లుమనిపించింది యువతి. అలాగే, వరుసగా ఆమె చెంపదెబ్బలు కొడుతుండడంతో ఆ యువకుడు కూడా ప్రతిఘటించాడు. యువతి చెంప చెల్లుమనిపించాడు. యువతీ యువకుల ఆకస్మిక చర్యతో అవాక్కైన ప్రయాణికులు, వారు దిగిపోగానే తెగ నవ్వుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: నువ్వు రాజు అయితే నాకేంటి !! మూడు సింహాలకు హిప్పో చుక్కలు !!
‘మేజర్’ సినిమాపై విజయశాంతి భావోద్వేగ ట్వీట్ !!
‘కిర్రాక్ ఆర్పీ పెద్ద ఫ్రాడ్’ గుట్టు రట్టు చేసిన జబర్దస్త్ మేనేజర్
మెగా స్టార్ షూటింగ్‌లోకి మాస్ రాజా దిమ్మతిరిగే ఎంట్రీ
‘చిరంజీవి వల్ల నేను నష్టపోయా’ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పిన బన్నీ
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

