ప్రమోషన్ ఇవ్వని బాస్.. ఏకంగా కంపెనీనే కొనేసిన ఉద్యోగిని
1990ల చివరలో, అమెరికాలోని గొలుసుకట్టు రెస్టారెంట్ ఆపిల్‌బీస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న జూలియా స్టీవర్ట్‌కు, కంపెనీని లాభదాయకంగా నడిపిస్తే సీఈవోగా చేస్తానని ఆమె బాస్ హామీ ఇచ్చాడు. జూలియా కష్టపడి పనిచేసి, మూడేళ్లలో కంపెనీ లాభాల బాటలో పడేలా చేసింది. కానీ ఆమె బాస్ తన హామీని విస్మరించాడు.
1990ల చివరలో, అమెరికాలోని గొలుసుకట్టు రెస్టారెంట్ ఆపిల్‌బీస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న జూలియా స్టీవర్ట్‌కు, కంపెనీని లాభదాయకంగా నడిపిస్తే సీఈవోగా చేస్తానని ఆమె బాస్ హామీ ఇచ్చాడు. జూలియా కష్టపడి పనిచేసి, మూడేళ్లలో కంపెనీ లాభాల బాటలో పడేలా చేసింది. కానీ ఆమె బాస్ తన హామీని విస్మరించాడు. నమ్మక ద్రోహానికి బదులుగా, జూలియా ఆపిల్‌బీస్‌కు రాజీనామా చేసి, ఐ హోప్‌లో చేరింది. ఐదేళ్లలో అక్కడ బ్రాండ్ ఇమేజ్‌ను మెరుగుపరిచి, ఆపిల్‌బీస్‌ను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. తన మాజీ బాస్‌ను తొలగించి, దశాబ్దం పాటు ఆపిల్‌బీస్ సీఈవోగా పనిచేసింది. ప్రస్తుతం ఆమె బోర్డు సభ్యురాలిగానూ, వెల్నెస్ యాప్ వ్యవస్థాపకురాలిగానూ ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాజు టవర్ ను చూసారా? అక్కడి నుంచి భూటాన్ను చూడొచ్చు
వాగ్దేవి ల్యాబ్స్ డ్రగ్స్ దందాతో కెమికల్ పరిశ్రమలపై డౌట్స్
బిహార్ ఎన్నికల్లో హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

