I Phones Mac Books: చేపల కోసం వల వేస్తే.. వలకు చిక్కిన ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్..!(వీడియో)
అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు.. దురదుష్టవంతుడిని ఎవరు బాగు చేయరన్నట్లు.. అదృష్టం ఉంటే ఏదో రూపంలో తలుపు తడుతూనే ఉంటుంది. కొందరు రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు. తాజాగా ఇలాంటి ఘటననే ఓ మత్స్యకారుడిని కోటీశ్వరుడిని చేసింది.
అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు.. దురదుష్టవంతుడిని ఎవరు బాగు చేయరన్నట్లు.. అదృష్టం ఉంటే ఏదో రూపంలో తలుపు తడుతూనే ఉంటుంది. కొందరు రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారు. తాజాగా ఇలాంటి ఘటననే ఓ మత్స్యకారుడిని కోటీశ్వరుడిని చేసింది. ఇండోనేషియాలో కాసంబాస్ ఇంటిని నడిపే మత్స్యకారుడి విషయంలో నషీబ్ ఏం ఇచ్చిందో చూసి అందరూ షాక్ అయ్యారు. అతను రోజులాగానే పడవను తీసుకుని సముద్రంలోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపల కోసం వల విసిరాడు. అయితే. ఆ వలలో చిక్కుకున్న లక్షలు విలువ చేసే యాపిల్ ఫోన్ ఉత్పత్తులు చిక్కాయి. దీంతో అతని సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి. ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడికి ఈ ఫోన్‌లు దొరికాయి. దీని తర్వాత మత్స్యకారుడు ఈ సంఘటన యొక్క వీడియోను టిక్‌టాక్‌లో పంచుకున్నాడు. జాగ్రతగా పెట్టెలో సీల్ చేసి, ఐఫోన్‌లను ఉంచడంతో పోన్లు పాడైపోలేదని మత్స్యకారుడు వీడియోలో తెలిపాడు.
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి

