New Year Celebration Restrictions: న్యూఇయర్ వేడుకలే వైరస్ వేదికలు కాబోతున్నాయా..? ఆంక్షలతో కూడిన అనుమతి..(వీడియో)
వేడుకల పేరుతో రోడ్లపై రచ్చ చేస్తే తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. కరోనా నిమయ నిబంధనాలను పాటిస్తూ.. వేడుకలు చేసుకోవాలని సూచించారు హైదరాబాద్ కొత్త కమిషనర్ ఆనంద్. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలను జారీ చేశారు.
వైరల్ వీడియోలు
Latest Videos