తీరంలో వింతచేప..ఏకంగా 2,500 కిలోల బరువుతో..
ఆస్ట్రేలియాలోని విక్టోరియా నైరుతి తీరానికి ఓ వింత చేప కొట్టుకొచ్చింది. భారీ సైజులో ఉన్న ఆ చేపను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. కేత్ రాంప్టన్, టామ్ రాంప్టన్ అనే దంపతులు మొదట ఈ భారీ చేపను బీచ్‌లో గుర్తించారు. దాదాపు రెండు మీటర్ల పొడవున్న ఆ చేప మృతి చెందింది.
ఆస్ట్రేలియాలోని విక్టోరియా నైరుతి తీరానికి ఓ వింత చేప కొట్టుకొచ్చింది. భారీ సైజులో ఉన్న ఆ చేపను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. కేత్ రాంప్టన్, టామ్ రాంప్టన్ అనే దంపతులు మొదట ఈ భారీ చేపను బీచ్‌లో గుర్తించారు. దాదాపు రెండు మీటర్ల పొడవున్న ఆ చేప మృతి చెందింది. దాంతో తీరానికి కొట్టుకొచ్చినట్టు భావిస్తున్నారు. చేపను గుర్తించిన దంపతులిద్దరూ వెటర్నరీ డాక్టర్లే అయినా, ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి చేపను చూడలేదని పేర్కొన్నారు. ఈ చేపపై రాంప్టన్ దంపతులు అధ్యయనం చేయడంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకివచ్చాయి. ఈ చేపను ఓషన్ సన్ ఫిష్‌గా గుర్తించారు. ఈ చేపలు పరిమాణంలో భారీగా ఉన్నా ఈ సముద్ర చేపల సంఖ్యం మాత్రం చాలా తక్కువే అని పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చీరకట్టులో స్కీయింగ్ అదరగొడుతున్న మహిళ..
బోటు లేకుండానే నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి !! వాటే మ్యాజిక్ అంటూ కామెంట్లు
ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో..
ఆహా ఈ పిల్లిది ఎంత అదృష్టం.. భార్యాపిల్లలతో ఎంత హ్యాపీగా ఉందో
లైగర్ బాధితుల మాటలకు ఛార్మి స్ట్రాంగ్ రియాక్షన్