చీరకట్టులో స్కీయింగ్ అదరగొడుతున్న మహిళ..
ఓ ఎన్నారై మహిళ మంచులో స్కీయింగ్ చేయాలనుకుంది. అంతేకాదు అది రొటీన్‌గా కాకుండా కాస్త వెరైటీగా ఉండాలనుకుంది. అంతే వెంటనే ఆమెకు ఒక ఐడియా వచ్చింది. పింక్ కలర్ శారీ ధరంచి మంచు పర్వతాల్లోకి వెళ్లింది. సాథ్ సీఈవో దివ్య మయ్యా సంప్రదాయ చీరకట్టులో ఎంతో సునాయాసంగా స్కీయింగ్..
ఓ ఎన్నారై మహిళ మంచులో స్కీయింగ్ చేయాలనుకుంది. అంతేకాదు అది రొటీన్‌గా కాకుండా కాస్త వెరైటీగా ఉండాలనుకుంది. అంతే వెంటనే ఆమెకు ఒక ఐడియా వచ్చింది. పింక్ కలర్ శారీ ధరంచి మంచు పర్వతాల్లోకి వెళ్లింది. సాథ్ సీఈవో దివ్య మయ్యా సంప్రదాయ చీరకట్టులో ఎంతో సునాయాసంగా స్కీయింగ్ చేస్తూ పలువురిని ఆకట్టుకుంది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ స్పోర్ట్స్ పర్సన్, డాన్స్ పెర్ఫార్మర్‌గా ఈ అనుభవం నాకు కొత్తగా చాలా గొప్పగా అనిపిస్తోందని క్యాప్షన్ ఇచ్చారు. ఇంకా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఏకంగా 20 లక్షమంది వీక్షించారు. కొందరు తమ స్కీయింగ్ స్టోరీలను షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బోటు లేకుండానే నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి !! వాటే మ్యాజిక్ అంటూ కామెంట్లు
ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో..
ఆహా ఈ పిల్లిది ఎంత అదృష్టం.. భార్యాపిల్లలతో ఎంత హ్యాపీగా ఉందో
లైగర్ బాధితుల మాటలకు ఛార్మి స్ట్రాంగ్ రియాక్షన్
Custody: అప్పుడే 22 కోట్లు.. ఖతర్నాక్‌గా కస్టడీ కలెక్షన్స్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

