అతడి ఎత్తు 9.6 అడుగులు !! ఇంకా ఎత్తు పెరుగుతూనే ఉన్నాడు !!

అతడి ఎత్తు 9.6 అడుగులు !! ఇంకా ఎత్తు పెరుగుతూనే ఉన్నాడు !!

Phani CH

|

Updated on: Jan 13, 2023 | 9:52 AM

ఆరు అడుగుల అందగాడంటేనే అతివల మనసు ఆనందంలో తేలియాడుతుంటారు. మరి ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తి ఎవరా అంటే సుల్తాన్ కోసేన్ అని చెప్పక తప్పదు.

ఆరు అడుగుల అందగాడంటేనే అతివల మనసు ఆనందంలో తేలియాడుతుంటారు. మరి ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తి ఎవరా అంటే సుల్తాన్ కోసేన్ అని చెప్పక తప్పదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తిగా టర్కీకి చెందిన 40 ఏళ్ల సుల్తాన్‌ సేన్‌ గతంలోనే గిన్నిస్‌ రికార్డులకెక్కాడు. సుల్తాన్ కోసేన్ ఎనిమిది అడుగుల ఒక ఇంచ్‌గా గిన్నీస్ బుక్ అధికారులు నిర్ధారించారు. అయితే, ఇతడిని దాటేసేందుకు ఘనాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి నెలనెలా తెగ పెరిగిపోతున్నాడు. ఇతని పేరు సులేమనా అబ్దుల్‌ సమీద్‌. అందరిలా సాధారణ ఎత్తు ఉన్న సమీద్‌ 22 ఏళ్ల వయసులో వేగంగా పెరగడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి ఎత్తు కొలవమంటే వారి దగ్గర సరిపడా టేప్‌ లేకపోవడం అశ్చర్యానికి గురిచేసింది. అయితే ఓ కర్ర సాయంతో అతని ఎత్తును కొలిచారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బైక్‌పై వెళ్తూ యువకుడి ఓవర్ యాక్షన్.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌ !!

ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు

50 వేల ఏళ్ల క్రితం కన్పించిన తోకచుక్క త్వరలో మళ్లీ దర్శనం !!

చేపలకూరతో పసందైన విందు.. నాలుగేళ్లు నరకం చూపినముల్లు !!

మూడేళ్ల చిన్నారిని కర్కశంగా రైలు పట్టాలపైకి తోసేసి ??

 

Published on: Jan 13, 2023 09:52 AM