Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు.. వరద దృశ్యాలు చూడండి
Phani CH |
Updated on: Sep 03, 2021 | 11:22 AM
భారీగా కురిసిన వర్షాలకు భాగ్యనగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. గురువారం రాత్రి ఏకధాటిగా మూడు గంటల పాటు కురిసిన వర్షానికి వణికిపోయింది. రాత్రంతా కురిసిన వర్షానికి కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్గడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.