Viral Video: ఆకాశంలో అద్భుతం సుడులు తిరుగుతూ పైకి లేచిన నీళ్లు.. వీడియో
రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్ధి జిల్లాలోని దేవ్రి డ్యామ్ వద్ద సోమవారం ఒక వింత ఘటన చోటుచేసుకుంది.. సుడులు తిరుగుతూ పైకి లేచిన నీళ్లు ఆకాశాన్ని తాకాయి.. అద్భుతమైన దృశ్యం స్థానిక గ్రామాల ప్రజలను ఆకర్షించింది అదేవిధంగా భయాందోళనలకు గురిచేసింది..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆకాశంలో అద్భుతం సుడులు తిరుగుతూ పైకి లేచిన నీళ్లు.. వీడియో
Chiranjeevi: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్.. వీడియో
Published on: Sep 03, 2021 09:59 AM
వైరల్ వీడియోలు
Latest Videos