Chiranjeevi: తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన మెగాస్టార్.. వీడియో
టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిశారు. తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత స్టాలిన్ తనదైన శైలిలో పాలన చేపడుతూ, అందరి అభినందనలు అందుకుంటున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిశారు. తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత స్టాలిన్ తనదైన శైలిలో పాలన చేపడుతూ, అందరి అభినందనలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, సీఎం స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి ఆయనను అభినందించారు. స్టాలిన్‌కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పారు చిరు. ఈ సందర్భంగా అక్కడ స్టాలిన్ తనయుడు ఉదయనిధి కూడా ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇక మొన్నటి మొన్న టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్‌ను కూడా కలిశారు చిరు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆకాశంలో అద్భుతం సుడులు తిరుగుతూ పైకి లేచిన నీళ్లు.. వీడియో
Viral Video: అడవి దున్నను సజీవంగా పీక్కు తిన్న హైనాలు.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

