వానైనా... వరదైనా.. తగ్గేదేలే.. పెళ్లిలో భోజం చేస్తున్న అతిథులు.. ఇంతలో అకస్మాత్తుగా !!

వానైనా… వరదైనా.. తగ్గేదేలే.. పెళ్లిలో భోజం చేస్తున్న అతిథులు.. ఇంతలో అకస్మాత్తుగా !!

Phani CH

|

Updated on: Jul 05, 2022 | 8:02 PM

ఇటీవల సోషల్‌ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో విందుభోజనానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇటీవల సోషల్‌ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో విందుభోజనానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో అతిథులంతా భోజనం చేస్తున్నారు. ఇంతలో వాన మొదలైంది. మొదట చిన్నగా ప్రారంభమైన వర్షం కాస్తా పెద్దదైపోయింది. భారీ వర్షంతో డైనింగ్‌ ఏరియా మొత్తం ఖాళీ అయిపోయింది. కానీ అక్కడ భోజనం చేస్తున్న కొందరు భోజనం మధ్యలో లేవడం ఇష్టం లేక వారంతా..వర్షం పడకుండా ఖాళీ కూర్చీలను తలపై బోర్లాగా పెట్టుకుని భోజనం చేస్తున్నారు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను మిలియన్‌ పైగా నెటిజన్లు వీక్షించారు. వేలమంది లైక్‌ చేస్తూ రకరకాల ఫన్నీ కామెంట్స్‌ చేసారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెల్ఫీ కోసం ముప్పు తిప్పలు పడ్డ పవన్ సార్.. వైరల్ అవుతున్న వీడియో

Viral: పండ్లమ్మి అమ్మి కూడా పాపులర్ అవ్వొచ్చని ప్రూవ్ చేసిన ఫ్రూట్ సెల్లర్

హాలీవుడ్‌ మూవీస్‌ను వెనక్కి నెట్టేసిన ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డ్..

ఇది కదా మానవత్వం అంటే..! విద్యుత్‌ఘాతానికి గురైన ఆవును భలే రక్షించాడు

పెళ్లిలో పురోహితుడు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సరిచ్చిన వరుడు

Published on: Jul 05, 2022 08:02 PM