రన్నింగ్‌ ట్రైన్‌ ముందు సెల్ఫీ దిగాలనుకున్నాడు.. కానీ సీన్‌ కట్‌ చేస్తే !!

రన్నింగ్‌ ట్రైన్‌ ముందు సెల్ఫీ దిగాలనుకున్నాడు.. కానీ సీన్‌ కట్‌ చేస్తే !!

Phani CH

|

Updated on: Jul 05, 2022 | 8:00 PM

లోకల్ రైళ్లు, సిటీ బస్సుల డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా అదే పని చేస్తుంటారు. రద్దీ ఓ కారణమైతే..గమ్యస్థానంలో త్వరగా దిగిపోవాలనే ఆతృత మరొకటి.

లోకల్ రైళ్లు, సిటీ బస్సుల డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా అదే పని చేస్తుంటారు. రద్దీ ఓ కారణమైతే..గమ్యస్థానంలో త్వరగా దిగిపోవాలనే ఆతృత మరొకటి. కారణమేదైనా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇప్పుడు అలాంటి ఓ ఘటనకు సంబంధంచినక వీడియోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. స్పీడ్‌గా వస్తున్న ఓ ట్రైన్ పక్కకు నిలబడి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి, ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఓ రైల్వే ట్రాక్‌ పక్కకు నిలబడి ఓ యువకుడు ట్రైన్‌ వెనక వైపు దూసుకొస్తుండగా.. అతడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఇక అప్పటికే వేగంగా ఉన్న రైలు అతడి పక్కకు రాగానే దానికి గాలికి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి, ట్రైన్‌ ట్రాక్‌ నుంచి దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెల్ఫీ కోసం ముప్పు తిప్పలు పడ్డ పవన్ సార్.. వైరల్ అవుతున్న వీడియో

Viral: పండ్లమ్మి అమ్మి కూడా పాపులర్ అవ్వొచ్చని ప్రూవ్ చేసిన ఫ్రూట్ సెల్లర్

హాలీవుడ్‌ మూవీస్‌ను వెనక్కి నెట్టేసిన ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డ్..

ఇది కదా మానవత్వం అంటే..! విద్యుత్‌ఘాతానికి గురైన ఆవును భలే రక్షించాడు

పెళ్లిలో పురోహితుడు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సరిచ్చిన వరుడు

Published on: Jul 05, 2022 08:00 PM