ఇది కదా మానవత్వం అంటే..! విద్యుత్‌ఘాతానికి గురైన ఆవును భలే రక్షించాడు
మానవత్వానికి ఉదాహరణగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా జిల్లాలో జరిగింది.
మానవత్వానికి ఉదాహరణగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా జిల్లాలో జరిగింది. ఒక ఆవు నీటిలో విద్యుదాఘాతానికి గురై బాధపడుతుండగా, ఓ దుకాణదారుడు తెలివిగా ఆవు ప్రాణాలను కాపాడాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. వైరల్ అవుతన్న ఈ వీడియోలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలిచి ఉంది.. ఓ ఆవు ఆటుగా నడుస్తూ వెళ్తుంది. నీటిలో నడుస్తున్న ఆవు అకస్మాత్తుగా కరెంట్ షాక్‌కు గురైంది. ఆవు బాధతో పెద్దగా అరవటం మొదలుపెట్టింది. ఆవు అరుపులకు చుట్టుపక్కల జనాలు బయటకు వచ్చారు. అలా చూస్తుండగానే ఆ ఆవు అరుస్తూ కిందపడిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లిలో పురోహితుడు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సరిచ్చిన వరుడు
ఇంత పెద్ద తామర ఆకును ఎప్పుడూ చూసి ఉండరు
తాజ్‌మహల్ గదుల్లో దేవతా విగ్రహాలు.. పురావస్తు శాఖ క్లారిటీ..
ఈ కోడి మామూలుది కాదురోయ్..యాక్టింగ్‌లో ఆస్కార్ పక్కా..
ముందు నుయ్యి వెనుక గొయ్యి.. పాపం జింకల పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే