ఈ కోడి మామూలుది కాదురోయ్..యాక్టింగ్‌లో ఆస్కార్ పక్కా..
జంతువులను మచ్చిక చేసుకోవడం కాస్త కష్టమే. కానీ ఒక సారి మచ్చిక చేసుకున్నామంటే.. అవి మన ఇంట్లో సభ్యుల్లా మారిపోతాయి. ఈ క్రమంలో ఏదైనా నేర్చుకోవడంలో కుక్కలు ముందువరసలో ఉంటాయి.
జంతువులను మచ్చిక చేసుకోవడం కాస్త కష్టమే. కానీ ఒక సారి మచ్చిక చేసుకున్నామంటే.. అవి మన ఇంట్లో సభ్యుల్లా మారిపోతాయి. ఈ క్రమంలో ఏదైనా నేర్చుకోవడంలో కుక్కలు ముందువరసలో ఉంటాయి. తాజాగా మీకు ఒక కోడిని పరిచయం చేస్తున్నాం. ఈ కోడి కాపీ కొట్టడంలో దిట్ట. అవును, మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తిని కాపీ కొడుతున్న కోడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ మెచ్చేసుకుంటున్నారు. లైక్ లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కాలు విరిగిన ఓ వ్యక్తి కర్ర సహాయంతో కుంటుతూ నడుస్తున్నాడు. అతని వెనుక కోడి కూడా అలా ఒంటికాలిపై నడవడానికి ప్రయత్నిస్తోంది. ఆ వ్యక్తి ఎలా నడుస్తున్నాడో, అచ్చం అదే స్టైల్‌లో నడుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముందు నుయ్యి వెనుక గొయ్యి.. పాపం జింకల పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే
కుర్రోడు మాంచి ఫైర్ మీదున్నాడు’ VD పై జాహ్నవి బోల్డ్ కామెంట్స్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

