ఇంత పెద్ద తామర ఆకును ఎప్పుడూ చూసి ఉండరు
తామర పువ్వు.. ఎంతో అందమైన ఈ పుష్పాన్ని పద్మము అని కూడా అంటారు. దేవతా పూజలలో ఈ పూవుది ప్రత్యేక స్థానం. సాధారణంగ దేవతామూర్తులు పద్మంపై ఆసీనులై ఉండటం మనం చూస్తాం.
తామర పువ్వు.. ఎంతో అందమైన ఈ పుష్పాన్ని పద్మము అని కూడా అంటారు. దేవతా పూజలలో ఈ పూవుది ప్రత్యేక స్థానం. సాధారణంగ దేవతామూర్తులు పద్మంపై ఆసీనులై ఉండటం మనం చూస్తాం. ఆథ్యాత్మికంగా ఈ పువ్వు ఎంతో పవిత్రమైనది. ఆయుర్వేద వైద్యంలో కూడా ఈ పుష్పానికి ప్రత్యేక స్థానం. ఇక ఈ తామర ఆకులు విషయానికి వస్తే అవి గుండ్రంగా, ఆకుల కాడలపై చిన్న చిన్న ముళ్ళు కలిగిఉంటుది. తామర పువ్వు ఆకుల పైభాగం నీటితో తడవకపోవడం విశేషం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తామర ఆకును జీవితంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే ఈ కొలనులో పెరిగిన తామర ఆకులు ఎంతో విశాలంగా చాల పెద్ద సైజులో ఉన్నాయి. నీటిలో తేలుతున్న హంసతూలికా తల్పంలా కనిపిస్తున్నాయి. వీటిని చూస్తే మీరు తప్పక ఆశ్చర్యపోతారు. ఇవి బ్రిటన్‌లోని ఓ కొలనులో అక్కడి నిర్వాహకులు పెంచుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాజ్‌మహల్ గదుల్లో దేవతా విగ్రహాలు.. పురావస్తు శాఖ క్లారిటీ..
ఈ కోడి మామూలుది కాదురోయ్..యాక్టింగ్‌లో ఆస్కార్ పక్కా..
ముందు నుయ్యి వెనుక గొయ్యి.. పాపం జింకల పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే
కుర్రోడు మాంచి ఫైర్ మీదున్నాడు’ VD పై జాహ్నవి బోల్డ్ కామెంట్స్