పెళ్లిలో పురోహితుడు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సరిచ్చిన వరుడు

పెళ్లిలో పురోహితుడు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సరిచ్చిన వరుడు

Phani CH

|

Updated on: Jul 05, 2022 | 7:39 PM

సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు ఎప్పటికీ ఇంటర్నెట్‌లో ట్రెండ్ (Trending) అవుతూనే ఉంటాయి.

సోషల్ మీడియాలో ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు ఎప్పటికీ ఇంటర్నెట్‌లో ట్రెండ్ (Trending) అవుతూనే ఉంటాయి. వధూవరులు తమ వివాహం ఎంతో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. వివాహానికి ముందు అనేక ఆచారాలు, సంప్రదాయాలు జరుగుతుంటాయి. పెళ్లిలో పురోహితుడు వధూవరులతో కొన్ని ప్రమాణాలు చేయిస్తారు. ఈ క్రమంలో పురోహితుడు వరుడుని ఓ ప్రశ్న అడిగారు. దానికి వరుడు చెప్పిన సమాధానం విని అక్కడ ఉన్న వారందరూ పడీపడీ నవ్వుకున్నారు. పుట్టింటికి వెళ్లాలనుకుంటే భర్త అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పురోహితుడు వధువుతో చెప్తాడు. దీనికి వరుడు తాను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. కానీ ఒక షరతు మీద అన్నాడు. తాను ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఒక నెల కంటే తక్కువ సమయం ఉండకూడదని చెప్పాడు. పెళ్లి కొడుకు మాటలు విని అక్కడున్న వాళ్లందరూ పడీపడీ నవ్వారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంత పెద్ద తామర ఆకును ఎప్పుడూ చూసి ఉండరు

తాజ్‌మహల్‌ గదుల్లో దేవతా విగ్రహాలు.. పురావస్తు శాఖ క్లారిటీ..

ఈ కోడి మామూలుది కాదురోయ్‌..యాక్టింగ్‌లో ఆస్కార్‌ పక్కా..

ముందు నుయ్యి వెనుక గొయ్యి.. పాపం జింకల పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే

కుర్రోడు మాంచి ఫైర్ మీదున్నాడు’ VD పై జాహ్నవి బోల్డ్ కామెంట్స్

Published on: Jul 05, 2022 07:39 PM