Viral: పండ్లమ్మి అమ్మి కూడా పాపులర్ అవ్వొచ్చని ప్రూవ్ చేసిన ఫ్రూట్ సెల్లర్
ట్యాలెంటెంతో ఉండి బైట దున్యకెట్ల తెల్శేతట్టు చేయ్యాల్నో ఎవ్వల్కి తెల్వకపోతుండే ఇంతకు ముందు..కాని ఏమంటే పతొక్కరి చేతుల్ల స్మాట్ పోనొచ్చిందో ..
ట్యాలెంటెంతో ఉండి బైట దున్యకెట్ల తెల్శేతట్టు చేయ్యాల్నో ఎవ్వల్కి తెల్వకపోతుండే ఇంతకు ముందు..కాని ఏమంటే పతొక్కరి చేతుల్ల స్మాట్ పోనొచ్చిందో ..సోషల్ మీడియాల ఖాతలు పెర్గినయ్యో అప్పటి సంది ఆమెజాన్ అడ్వుల్లున్న మన్షి కూడ మనకాడున్న అక్కెపల్లెలున్నోల్లకు తెలుస్తున్నడు. దున్యమీదున్న ఇచ్చంత్రాలన్ని ఏల్లతోటి జర్పి చూస్కుంటున్నరు. అట్ల చూస్తుంటే గమ్మతిగ పండ్లే అమ్మేటాయ్నే కన్పిచ్చిండు.. కర్బుజకాయను రొండు కొచ్చటి చాకుతోటి రొండు పచ్చాలు చేశి ఏమన్న కోశిండా..?ఇగ బొప్పాయి కాయినైతే టీవీపక్కపోంటి పెట్టే డెక్రేషన్ పూలగుత్తి లెక్కనే డిజైన్ల కోశిచ్చిండు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాలీవుడ్ మూవీస్‌ను వెనక్కి నెట్టేసిన ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డ్..
ఇది కదా మానవత్వం అంటే..! విద్యుత్‌ఘాతానికి గురైన ఆవును భలే రక్షించాడు
పెళ్లిలో పురోహితుడు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సరిచ్చిన వరుడు
ఇంత పెద్ద తామర ఆకును ఎప్పుడూ చూసి ఉండరు
తాజ్‌మహల్ గదుల్లో దేవతా విగ్రహాలు.. పురావస్తు శాఖ క్లారిటీ..