సెల్ఫీ కోసం ముప్పు తిప్పలు పడ్డ పవన్ సార్.. వైరల్ అవుతున్న వీడియో

పవర్‌ స్టారు పవన్‌ సారు పవర్లకు రాకున్న మంచిదే గాని.. పంక గాలి తిర్గకుంట శేయ్యాల్ననని ఏపీల ఏదో ఒక్క కార్యం పెట్టుకోని తిర్గుతుండు గద. ఏపీ సర్కార్మీద బాబు సారు ఎక్కువెట్టిన బాణమే పవన్‌ సారని బాధపవడేతట్టు అధికార పార్టోల్లు..

Phani CH

|

Jul 05, 2022 | 7:47 PM

పవర్‌ స్టారు పవన్‌ సారు పవర్లకు రాకున్న మంచిదే గాని.. పంక గాలి తిర్గకుంట శేయ్యాల్ననని ఏపీల ఏదో ఒక్క కార్యం పెట్టుకోని తిర్గుతుండు గద. ఏపీ సర్కార్మీద బాబు సారు ఎక్కువెట్టిన బాణమే పవన్‌ సారని బాధపవడేతట్టు అధికార పార్టోల్లు బండలేశ్నా తట్టుకుంటాడు గాని అభాగ్యులకు..ఆడోల్లకు ఆపదొస్తే మాత్రం అస్సలే ఊకోడన్న ముచ్చట తెల్శిందేగద. ఇగియ్యాల జనవాణి..జనసేన భరోసా అని ఓ కార్యం పెట్టి జనాల సాదకబాధకాలన్ని అర్సుకున్నడు..మరీ ఆ కార్యమెట్లైందో సూద్దాం రాండ్రి అగో బస్కీలు తీశ్నట్టు కింద కూసుంటున్నడు..మల్ల లేస్తున్నడు.. ప్యాంటుకు శీద్రాలు పడేతట్టు కూసోని అటీటు దేకుతున్నాడు..ఏమైంది సార్కు..ఏమన్న గడబిడైతుందా ఎట్లా..?

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: పండ్లమ్మి అమ్మి కూడా పాపులర్ అవ్వొచ్చని ప్రూవ్ చేసిన ఫ్రూట్ సెల్లర్

హాలీవుడ్‌ మూవీస్‌ను వెనక్కి నెట్టేసిన ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డ్..

ఇది కదా మానవత్వం అంటే..! విద్యుత్‌ఘాతానికి గురైన ఆవును భలే రక్షించాడు

పెళ్లిలో పురోహితుడు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే ఆన్సరిచ్చిన వరుడు

ఇంత పెద్ద తామర ఆకును ఎప్పుడూ చూసి ఉండరు

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu