ఈ శున‌కాలు చాలా ప్ర‌మాద‌క‌రం.. 23 జాతుల పెంపుడు కుక్కలపై కేంద్రం బ్యాన్‌ ??

ఈ శున‌కాలు చాలా ప్ర‌మాద‌క‌రం.. 23 జాతుల పెంపుడు కుక్కలపై కేంద్రం బ్యాన్‌ ??

Phani CH

|

Updated on: Mar 15, 2024 | 10:48 AM

కుక్కలు పేరుకే పెట్స్‌. నిజానికి వాటిని తమ పిల్లలుగా పెంచుకుంటారు ఓనర్స్‌. ఇక ఎంత టెన్షన్‌లో ఉన్నవారికైనా పెట్‌ డాగ్స్‌ ప్రశాంతతను ఇస్తాయి. ఎంతో విశ్వాసమైన జంతువులుగా ఎన్నో చోట్ల తమ ఓనర్స్‌ని కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకునే పిట్‌బుల్‌, బుల్‌డాగ్‌ జాతులకు చెందిన కొన్ని రకాల కుక్కలతో ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. వీటితో పాటు మరో 21 జాతులను తాజాగా ప్రమాదకరమైనవిగా పేర్కొంది కేంద్రం.

కుక్కలు పేరుకే పెట్స్‌. నిజానికి వాటిని తమ పిల్లలుగా పెంచుకుంటారు ఓనర్స్‌. ఇక ఎంత టెన్షన్‌లో ఉన్నవారికైనా పెట్‌ డాగ్స్‌ ప్రశాంతతను ఇస్తాయి. ఎంతో విశ్వాసమైన జంతువులుగా ఎన్నో చోట్ల తమ ఓనర్స్‌ని కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకునే పిట్‌బుల్‌, బుల్‌డాగ్‌ జాతులకు చెందిన కొన్ని రకాల కుక్కలతో ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. వీటితో పాటు మరో 21 జాతులను తాజాగా ప్రమాదకరమైనవిగా పేర్కొంది కేంద్రం. త‌ర‌చుగా దాడుల‌కు పాల్ప‌డుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్న 23 రకాల జాతుల పెంపుడు కుక్క‌ల అమ్మ‌కాల‌ను తాజాగా కేంద్రం బ్యాన్ చేసింది. ఈ 23 బ్రీడ్స్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌విగా పేర్కొన్న కేంద్రం.. వెంట‌నే వాటి బ్రీడింగ్‌ లేదా సంతాన వృద్ధిని నిలిపివేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు కేంద్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ లేఖ‌లు రాసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మేకప్ సామగ్రి చోరీ చేస్తున్న కాలిఫోర్నియా గర్ల్స్‌ ముఠా

రోగిగా నటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. లొసుగులను బయటపెట్టిన ఐఏఎస్‌ అధికారిణి

నన్న ప్రశాంతంగా బతకనివ్వగా.. ఏడ్చేసిన సురేఖా వాణీ…

Natural Star Nani: ‘చిరంజీవి.. వాళ్లకు పెద్ద బరువు’ నాని షాకింగ్ కామెంట్స్

Yatra 2: ఏపీలో రాజకీయ రచ్చ వేళ OTTలోకి యాత్ర2..