మేకప్ సామగ్రి చోరీ చేస్తున్న కాలిఫోర్నియా గర్ల్స్ ముఠా
అమెరికాలో ఓ దొంగల ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా పేరు కాలిఫోర్నియా గర్ల్స్. పేరుకు తగ్గట్టే ఈ ముఠాలో అందరూ మహిళలే సభ్యులు. 12 మంది మహిళలు సభ్యులుగా ఉన్న కాలిఫోర్నియా గర్ల్స్ ముఠాకు మిషెల్ మాక్ అనే 53 ఏళ్ల నడి వయసు మహిళ నాయకురాలిగా వ్యవహరిస్తోంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన మిషెల్ మాక్ ఇప్పటివరకు తన ముఠా సాయంతో 66 కోట్ల రూపాయల విలువైన సొత్తును చోరీ చేసింది.
అమెరికాలో ఓ దొంగల ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా పేరు కాలిఫోర్నియా గర్ల్స్. పేరుకు తగ్గట్టే ఈ ముఠాలో అందరూ మహిళలే సభ్యులు. 12 మంది మహిళలు సభ్యులుగా ఉన్న కాలిఫోర్నియా గర్ల్స్ ముఠాకు మిషెల్ మాక్ అనే 53 ఏళ్ల నడి వయసు మహిళ నాయకురాలిగా వ్యవహరిస్తోంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన మిషెల్ మాక్ ఇప్పటివరకు తన ముఠా సాయంతో 66 కోట్ల రూపాయల విలువైన సొత్తును చోరీ చేసింది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే… కాలిఫోర్నియా గర్ల్స్ ముఠా మేకప్ సామగ్రిని మాత్రమే దొంగిలిస్తుంది. ఏ స్టోర్ లో దొంగతనం చేయాలో మిషెల్ మాక్ స్వయంగా రెక్కీ చేస్తుంది. ముఠాలోని మిగతా సభ్యులు ఆమె సూచించిన స్టోర్ కు వెళ్లి తమ హస్తలాఘవం ప్రదర్శిస్తారు. బాగా పేరున్న బ్రాండ్ల మేకప్ ఉపకరణాలనే వీరు టార్గెట్ చేసేవారు. ఈ విధంగా ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల్లో వందల సంఖ్యలో చోరీలు చేశారు. చోరీలకు ఈ ముఠా సభ్యులు కార్లు, విమానాల్లో వెళ్లేవారు. ఖర్చులన్నీ ముఠా నాయకురాలు మిషెల్ మాక్ భరించేది. చోరీ చేసిన సొత్తును ఏదో దొంగచాటుగా అమ్ముతారనుకుంటే పొరబడినట్టే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోగిగా నటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. లొసుగులను బయటపెట్టిన ఐఏఎస్ అధికారిణి
నన్న ప్రశాంతంగా బతకనివ్వగా.. ఏడ్చేసిన సురేఖా వాణీ…
Natural Star Nani: ‘చిరంజీవి.. వాళ్లకు పెద్ద బరువు’ నాని షాకింగ్ కామెంట్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

