నన్న ప్రశాంతంగా బతకనివ్వగా.. ఏడ్చేసిన సురేఖా వాణీ…
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సురేఖ వాణి ఒకరు. అమ్మ, అక్క, వదిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు సురేఖ వాణి. అలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన సురేఖ వాణి.. ఇప్పుడు సినిమాలు తగ్గించారు. కానీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ కనిపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ఎమోషనల్ అయ్యారు ఈమె. తన రియాక్షన్‌తో ఇప్పుడు అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సురేఖ వాణి ఒకరు. అమ్మ, అక్క, వదిన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు సురేఖ వాణి. అలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన సురేఖ వాణి.. ఇప్పుడు సినిమాలు తగ్గించారు. కానీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ కనిపిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ఎమోషనల్ అయ్యారు ఈమె. తన రియాక్షన్‌తో ఇప్పుడు అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు. తన భర్త చనిపోయినప్పుడు చాలా ఏడ్చా.. విలవిలలాడిపోయా.. అని అప్పటి చేదు జ్ఙాపకాన్ని గుర్తు చేసుకున్నారు సురేఖ. తనకు 19 ఏళ్ళు ఉన్నప్పుడే డైరెక్టర్ సురేశ్ తేజతో పెళ్లి జరిగిందని.. చెప్పారు. ఇప్పుడు తన వయసు 40 దాటిందని.. కానీ తన పై రకరకాల కామెంట్స్ ట్రోల్ చాలా దారుణంగా వస్తున్నాయన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Natural Star Nani: ‘చిరంజీవి.. వాళ్లకు పెద్ద బరువు’ నాని షాకింగ్ కామెంట్స్
Yatra 2: ఏపీలో రాజకీయ రచ్చ వేళ OTTలోకి యాత్ర2..
5ఏళ్ల సీక్రెట్ లవ్‌కు.. పబ్లిక్‌గా పులిస్టాప్ !!
8 ఏళ్లుగా కోర్టులో పోరాటం.. చివరికి ఒక్క పుట్టమచ్చతో దొరికిన స్టార్ హీరో…
వివాదాస్పద సినిమా రిలీజ్ పై.. తుది నిర్ణయం తీసుకున్న హైకోర్టు..
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

