Yatra 2: ఏపీలో రాజకీయ రచ్చ వేళ OTTలోకి యాత్ర2..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన సినిమా యాత్ర 2. సుమారు ఐదేళ్ల క్రితం వచ్చిన మమ్ముట్టి యాత్ర 1 సినిమాకు సీక్వెల్ ఇది. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా జీవించాడు. జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించి మెప్పించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాలతో ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన సినిమా యాత్ర 2. సుమారు ఐదేళ్ల క్రితం వచ్చిన మమ్ముట్టి యాత్ర 1 సినిమాకు సీక్వెల్ ఇది. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా జీవించాడు. జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించి మెప్పించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాలతో ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది. యాత్ర 1 తో పోలిక రావడంతో యాత్ర 2పై అంచనాలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో ఈ పొలిటికల్ డ్రామా కేవలం ఒక మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. ఎలాంటి కాంట్రవర్సీలకు చోటివ్వకుండా కేవలం సీఎం జగన్ జీవితంలోని ఆసక్తికర అంశాలను స్పృశిస్తూ యాత్ర 2 ను తెరకెక్కించిన విధానం సినిమా ప్రియులను ఆకట్టుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
5ఏళ్ల సీక్రెట్ లవ్‌కు.. పబ్లిక్‌గా పులిస్టాప్ !!
8 ఏళ్లుగా కోర్టులో పోరాటం.. చివరికి ఒక్క పుట్టమచ్చతో దొరికిన స్టార్ హీరో…
వివాదాస్పద సినిమా రిలీజ్ పై.. తుది నిర్ణయం తీసుకున్న హైకోర్టు..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

