Natural Star Nani: ‘చిరంజీవి.. వాళ్లకు పెద్ద బరువు’ నాని షాకింగ్ కామెంట్స్
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూను ఉంటుంది. ఆ వీడియో అందర్నీ అట్రాక్ట్ చేస్తూనే చిన్నపాటి చర్చ జరిగేలా చేస్తుంటుంది. ఇక గతంలో చిరు గురించి ఆయన లెగసీని మోసే ఆయన కుంబంలోని యంగ్ హీరోస్ గురించి నాని చేసిన కామెంట్స్ ఇప్పడు మళ్లీ బయటికి వచ్చినెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరు మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేస్తున్న టైంలో.. ఆ షోకు గెస్ట్ గా వెళ్లిన నాని.. మెగా స్టార్ గురించి ఫ్యాన్ బాయ్ కామెంట్స్ చేశారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూను ఉంటుంది. ఆ వీడియో అందర్నీ అట్రాక్ట్ చేస్తూనే చిన్నపాటి చర్చ జరిగేలా చేస్తుంటుంది. ఇక గతంలో చిరు గురించి ఆయన లెగసీని మోసే ఆయన కుంబంలోని యంగ్ హీరోస్ గురించి నాని చేసిన కామెంట్స్ ఇప్పడు మళ్లీ బయటికి వచ్చినెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరు మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేస్తున్న టైంలో.. ఆ షోకు గెస్ట్ గా వెళ్లిన నాని.. మెగా స్టార్ గురించి ఫ్యాన్ బాయ్ కామెంట్స్ చేశారు. సత్యం థియేటర్ ముందు చిరు సినిమా కోసం లైన్లో ఉన్న సంఘటనను.. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న సంఘటనను గురించి గుర్తు చేస్తున్నారు. తన మాటలతో చిరును ఆకాశానికెత్తేశారు. ఇక ఆ క్రమంలోనే చరణ్, బన్నీ, తేజ్, వరుణ్కు చిరు బ్యాక్రౌండ్ కాదని బరువని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు నాని.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yatra 2: ఏపీలో రాజకీయ రచ్చ వేళ OTTలోకి యాత్ర2..
5ఏళ్ల సీక్రెట్ లవ్‌కు.. పబ్లిక్‌గా పులిస్టాప్ !!
8 ఏళ్లుగా కోర్టులో పోరాటం.. చివరికి ఒక్క పుట్టమచ్చతో దొరికిన స్టార్ హీరో…
వివాదాస్పద సినిమా రిలీజ్ పై.. తుది నిర్ణయం తీసుకున్న హైకోర్టు..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

