Golden Tortoise: బంగారు రంగులో మెరిసిపోతున్న గోల్డెన్ తాబేలు.. ఇదే అరుదైనది. వీడియో వైరల్..
సత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమర్రి చెరువులో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులకు వలలో అరుదైన తాబేలు చిక్కింది. తీరం చేరిన తర్వాత పరిశీలించిన మత్స్యకారులు బంగారు రంగులో ఉన్న తాబేలుని చూసి ఆశ్చర్యపోయారు.
సత్యసాయి జిల్లా మడకశిర మండలం కల్లుమర్రి చెరువులో చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులకు వలలో అరుదైన తాబేలు చిక్కింది. తీరం చేరిన తర్వాత పరిశీలించిన మత్స్యకారులు బంగారు రంగులో ఉన్న తాబేలుని చూసి ఆశ్చర్యపోయారు. బంగారు వన్నెతో ఆకర్షణీయంగా ఉన్న తాబేలుకు పూజలు చేయాలని భావించారు. తరువాత దగ్గర్లోని దేవస్థానం కోనేరులో తాబేలును విడిచిపెట్టాలని నిర్ణయించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
వైరల్ వీడియోలు
Latest Videos