attack on police: పోలీసులకు యువతుల దమ్కీ.. వీడియో మాములుగా లేదుగా..

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులకే రక్షణ కరువయ్యింది. హెల్మెట్‌ పెట్టుకోవాలని అన్నందుకు ఓ జంట వాళ్ల ఫ్రెండ్స్‌ పోలీసులపై దాడి చేశారు. పబ్లిక్‌ ముందే వాళ్లు రెచ్చిపోయారు.

attack on police: పోలీసులకు యువతుల దమ్కీ.. వీడియో మాములుగా లేదుగా..

|

Updated on: Jun 16, 2022 | 10:20 AM


దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులకే రక్షణ కరువయ్యింది. హెల్మెట్‌ పెట్టుకోవాలని అన్నందుకు ఓ జంట వాళ్ల ఫ్రెండ్స్‌ పోలీసులపై దాడి చేశారు. పబ్లిక్‌ ముందే వాళ్లు రెచ్చిపోయారు. హెల్మెట్‌ పెట్టుకొని డ్రైవింగ్‌ చేయాలని అన్నందుకు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్‌ అవుతోంది.దాడికి పాల్పడ్డవాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించినందుకు ఆ జంటతో పాటు వాళ్ల ఫ్రెండ్స్‌పై కూడా కేసు నమోదయ్యింది. చాలామంది ఆపడానికి ప్రయత్నించినప్పటికి ఆ జంట వినలేదు. పోలీసులను బండబూతులు తిడుతూ దాడికి పాల్పడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..

Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!

Man dies in hotel: హోటల్‌‌‌‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?

Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

 

Follow us