Viral Video: పిల్ల పక్షిని మింగిన శాకాహారి తాబేలు.. వింత ప్రవర్తనకు కారణం..?? వీడియో
సాధారణంగా తాబేళ్లు సాధు జీవులు. మీరు చిన్నప్పటి నుంచి తాబేళ్ల గురించి ఎన్నో కథలు విని ఉంటారు. అవి శాఖాహారులుగా ఓ మార్క్ పడి ఉంటుంది. అయితే మీరు అలా అనుకుంటే పొరపాటే.! ఇప్పుడు చూపించబోయే వీడియో..
సాధారణంగా తాబేళ్లు సాధు జీవులు. మీరు చిన్నప్పటి నుంచి తాబేళ్ల గురించి ఎన్నో కథలు విని ఉంటారు. అవి శాఖాహారులుగా ఓ మార్క్ పడి ఉంటుంది. అయితే మీరు అలా అనుకుంటే పొరపాటే.! ఇప్పుడు చూపించబోయే వీడియో.. మిమ్మల్ని ఓ షాక్‌కు గురి చేస్తుంది. తాబేళ్లు ఇలా కూడా వేటాడటాయా.? అని అనిపిస్తుంది. ఈ వీడియోను ఫ్రెగేట్ ఐలాండ్‌లో గత నెలలో రికార్డు చేశారు. ఇందులో ఓ భారీ ఆడ తాబేలు పిల్ల పక్షిని ఎలా పాక్కుంటూ వేటాడుతోంది మీరు చూడవచ్చు. ఈ ఐలాండ్‌లో మొత్తం 3 వేలకు పైగా తాబేళ్లు ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: బుడ్డోడి ఫన్నీ సీన్.. గేదేపైనే డ్యాన్స్ విత్ స్నానం.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
ప్లాస్టిక్ కవర్‌లో తల దూర్చి ప్రాణల కోసం పక్షి పోరాటం.. వీడియో చూసిన చలించిపోయిన నెటిజన్లు
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

