అబ్బుర పరుస్తున్న సామాన్యుడు.. ఇతడి హాబీకి హ్యాట్సాప్..ఇంతకీ ఏం చేశాడు..?? వీడియో
మహూబ్ నగర్‌కు చెందిన పి. లక్ష్మయ్య వృత్తి రీత్య ఓ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే లక్ష్మయ్యకు నాణేలు సేకరించాలనే అభిరుచి ఉండేది. దీనికి తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా..
మహూబ్ నగర్‌కు చెందిన పి. లక్ష్మయ్య వృత్తి రీత్య ఓ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే లక్ష్మయ్యకు నాణేలు సేకరించాలనే అభిరుచి ఉండేది. దీనికి తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా.. ఏకంగా 180 దేశాలకు చెదిన కరెన్సీతోపాటు పురాతన నాణేలు సేకరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తన స్థోమతకు మించి ఖర్చు పెడుతూ కరెన్సీని సేకరిస్తున్నాడు. ఇప్పటికే 180 దేశాల కరెన్సీ తో పాటు భారత దేశానికి చెందిన పురాతన నాణాలను, ఇతర దేశాల నాణాలను సేకరించాడు. ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన 150 నాణాలతో పాటు రెండు వందల కరెన్సీ నోట్లను సేకరించాడు లక్ష్మయ్య. తాను సేకరించిన కరెన్సీకి లామినేషన్ చేయించడంతో పాటు అది ఏ దేశానికి చెందినదో స్పష్టంగా రాసి ఉంచాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పిల్ల పక్షిని మింగిన శాకాహారి తాబేలు.. వింత ప్రవర్తనకు కారణం..?? వీడియో
బుడ్డోడి ఫన్నీ సీన్.. గేదేపైనే డ్యాన్స్ విత్ స్నానం.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

