Dinner Party: ఫ్రెండేకదా అని ఇంటికి డిన్నర్‌కి వెళితే.. ఊహించాను షాకే ఇచ్చింది..? వైరల్ అవుతున్న వీడియో
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అంబర్ నెల్సన్ అనే యువతి తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. ఆమె తన స్నేహితురాలింటికి డిన్నర్ పార్టీకి వెళ్లిందట..అయితే, డిన్నర్ అయ్యాక తిన్న వాటికి 1500ల రూపాయలు చెల్లించమని తన స్నేహితురాలు అడిగిందట.
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అంబర్ నెల్సన్ అనే యువతి తాను ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. ఆమె తన స్నేహితురాలింటికి డిన్నర్ పార్టీకి వెళ్లిందట..అయితే, డిన్నర్ అయ్యాక తిన్న వాటికి 1500ల రూపాయలు చెల్లించమని తన స్నేహితురాలు అడిగిందట. దాంతో ఒక్కసారిగా తనకు షాక్ తిన్నంతపనైందట..అదేంటని కూడా ప్రశ్నించకుండా సదరు యువతి తను తిన్నవాటికి వారడిగినంత బిల్లు చెల్లించిందట..ఇక వాళ్లతో తిరిగి మాట్లాడలేదని, ఈ సంఘటన తనను చాలా బాధపెట్టిందని ట్విట్టర్ ద్వారా తెలిపింది.. ఇది పద్ధతేనా? మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభం ఎదురైందా.. అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో ఎవరింటికీ పార్టీలకు వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు రాసుకొచ్చింది. ఇక అంబర్ నెల్సన్ ట్వీట్‌కు వేలాది కామెంట్లు, లైకులు రావడంతో సోషల్ మీడియాలో వార్త వైరల్ అయ్యింది. మేము కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నాం అంటూ…చాలా మంది చెప్పుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ పార్టీకి పిలిచి డబ్బు వసూలు చేసే ఘటికులు కూడా ఉంటారు. మీ ఫ్రెండ్స్ లిస్టులో అలాంటి వాళ్లు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త ఇటువంటి వాళ్లతో ఆచితూచి వ్యవహరించడం బెటర్!
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)