Viral Video: రన్నింగ్ ట్రైన్‌లో లూడో గేమ్ కోసం ఫైట్ !! వీడియో
మహారాష్ట్రలోని ఓ లోకల్ ట్రైన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. లూడో గేమ్ విషయమై కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. భాయందర్ నుంచి చర్చ్గేట్కు వెళ్తున్న లోకల్ ట్రైన్‌లో ఘర్షణ దిగారు
మహారాష్ట్రలోని ఓ లోకల్ ట్రైన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. లూడో గేమ్ విషయమై కొందరు యువకుల మధ్య గొడవ జరిగింది. భాయందర్ నుంచి చర్చ్గేట్కు వెళ్తున్న లోకల్ ట్రైన్‌లో ఘర్షణ దిగారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనపై దహిసర్ లోకల్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ ఛెల్ చేస్తోంది. చూసిన వారందరూ ఇంతవయుసు వచ్చాక చిన్నపిల్లల్లా ఆటకోసం కొట్టుకోవటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
Also Watch:
అయ్యో పాపం దొంగోడు !! ఎరక్కపోయి మరెక్కడో పడ్డాడు !! వీడియో
Viral Video: పెళ్లిలో ఫన్నీ టాస్క్‌కు !! చిర్రెత్తిపోయిన వరుడు.. వీడియో
మహిళలు ఆ సమయంలో కచ్చితంగా బెల్లం తినాలి.. ఎందుకంటే ?? వీడియో
Published on: Mar 06, 2022 09:38 AM
వైరల్ వీడియోలు
Latest Videos