అయ్యో పాపం దొంగోడు !! ఎరక్కపోయి మరెక్కడో పడ్డాడు !! వీడియో
సాధారణంగా దొంగలు ఏదైనా ఇంట్లోకి చొరబడితే తలుపులో, కిటీకీనో పగులగొట్టి ఇంట్లోకి దూరుతారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలాగే చేశాడు. అయితే, ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి ఉండటంతో ఎలా లోపలికి వెళ్లాలా అని సందిగ్ధంలో పడిపోయాడు.
సాధారణంగా దొంగలు ఏదైనా ఇంట్లోకి చొరబడితే తలుపులో, కిటీకీనో పగులగొట్టి ఇంట్లోకి దూరుతారు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి అలాగే చేశాడు. అయితే, ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి ఉండటంతో ఎలా లోపలికి వెళ్లాలా అని సందిగ్ధంలో పడిపోయాడు. డోర్ దగ్గర నిలబడి ఏం చేయాలా అని ఆలోచిస్తూ.. కిటికీ దగ్గరకు వచ్చాడు. చివరికి కిటికీని తెరవడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా శ్రమించి.. కిటికీని తెరిచి లోపలికి ప్రవేశించాడు. అప్పుడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. అయితే, ఆ దొంగ ఎంటరైంది ఇంట్లోకి కాదు.. కారు పార్కింగ్ ప్లేస్‌లోకి. అతను అలా లోపలికి ప్రవేశించి.. చూస్తే…ఇవతలి వైపు అంతా ఓపెన్‌గా కనిపించింది. అది చూసిన ఆ దొంగ ఒక్కసారిగా కంగుతిన్నాడు.
Also Watch:
Viral Video: పెళ్లిలో ఫన్నీ టాస్క్‌కు !! చిర్రెత్తిపోయిన వరుడు.. వీడియో
మహిళలు ఆ సమయంలో కచ్చితంగా బెల్లం తినాలి.. ఎందుకంటే ?? వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

