Viral Video: పెళ్లిలో ఫన్నీ టాస్క్‌కు !! చిర్రెత్తిపోయిన వరుడు.. వీడియో
పెళ్లిలో పూల మాలలతో ఫన్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఓ వ్యక్తికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు పెళ్లికొడుకు. పెళ్లి తర్వాత ఓ నిర్వహించిన రిసెప్షన్‌లో.. నవ వధువరులు ఇద్దరూ స్టేజ్‌పై నిల్చోని ఉన్నారు.
పెళ్లిలో పూల మాలలతో ఫన్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఓ వ్యక్తికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు పెళ్లికొడుకు. పెళ్లి తర్వాత ఓ నిర్వహించిన రిసెప్షన్‌లో.. నవ వధువరులు ఇద్దరూ స్టేజ్‌పై నిల్చోని ఉన్నారు. అదే సమయంలో ఓ వ్యక్తి డ్రోన్‌కు రెండు పూల మాలలు కట్టి, డ్రోన్‌ను గాల్లోకి ఎగరవేశాడు. వధువరులకు అందకుండా కాస్త ఎత్తులో వాటిని వేలాడదీసి, వాటిని అందుకోమని ఫన్నీ టాస్క్‌ను ఇచ్చాడు. ఇక రెండు మూడుసార్లు గాల్లోకి ఎగిరిన పెళ్లి కొడుకు ఆ పూల మాలలు అందుకోలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా చిర్రెత్తిపోయిన వరుడు.. కోపంతో మూడోసారి పైకి ఎగిరి ఆ పూల దండలతో పాటు డ్రోన్ కెమెరాను పట్టుకుని నేలకు కొట్టాడు. దీంతో దెబ్బకు ఆ డ్రోన్ రెండు ముక్కలు అయింది.
Also Watch:
మహిళలు ఆ సమయంలో కచ్చితంగా బెల్లం తినాలి.. ఎందుకంటే ?? వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

