CISF Dogs: సీఐఎస్ఎఫ్ డాగ్స్‌కి ఘనంగా వీడ్కోలు.. అర్మీలో పదేళ్లు సర్వీస్ అందించిన స్పార్కీ , ఇవాన్..
దేశ సేవకై ఏళ్లతరబడి తమ జీవితాలను ఫణంగా పెట్టి ఆర్మీలో సేవలు చేసి రిటైర్ అయినవారికి గౌరవ మర్యాదలతో వీడ్కోలు పలుకుతారు. సైనికులతో పాటు దేశరక్షణలో పాలుపంచుకునే ఆర్మీ డాగ్స్‌కి కూడా అధికార లాంఛనాలతో రిటైర్‌మెంట్ వేడుక నిర్వహిస్తారు.
సిఐఎస్ఎఫ్ డాగ్ స్క్వాడ్ టీంలో లాబ్రడార్ జాతికి చెందిన స్పార్కీ అనే ఆడకుక్క, కాకర్ స్పానియెల్ జాతికి చెందిన ఇవాన్ అనే మగకుక్క పదేళ్లు సేవ చేసాయి. 2022 అక్టోబరుతో వాటి సర్వీస్ ముగియడంతో రిటైర్‌మెంట్ వేడుక నిర్వహించారు. వాటి మెడలో పూలదండలు వేసి, వాటి సర్వీస్‌కి గుర్తింపుగా మెడల్స్ ఇచ్చారు. ఆ తర్వాత వాటిని ఎస్‌యూవీ వాహనంలో ఎక్కించి, సీఎస్ఎఫ్ సిబ్బంది దాన్ని తాడుతో లాగారు. ఈ వీడియోని ఎఎన్ఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దాంతో ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. దాదాపు లక్షమంది ఈ వీడియోను వీక్షించారు. వేలమంది లైక్ చేశారు. ఈ రెండు డాగ్స్ స్థానంలో లాబ్రడార్ జాతికి చెందిన జూలీ, రూబీలను తమ డాగ్ స్క్వాడ్ టీంలోకి తీసుకోనుంది సీఐఎస్ఎఫ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

