Dog – goat: మేకపిల్లకు జన్మనిచ్చిన కుక్క.. మేక అనుకొని ఇంటికితెచ్చుకున్న వ్యక్తి.. వీడియో.
బీహార్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. గోపాల్‌గంజ్ జిల్లా సింధ్‌వలియా ప్రాంతం తెగ్రహి గ్రామంలో ఓ వీధికుక్క.. మేక రూపురేఖలు కలిగిన ఓ పిల్లకు జన్మనిచ్చింది.
బీహార్‌లో వింత సంఘటన చోటుచేసుకుంది. గోపాల్‌గంజ్ జిల్లా సింధ్‌వలియా ప్రాంతం తెగ్రహి గ్రామంలో ఓ వీధికుక్క.. మేక రూపురేఖలు కలిగిన ఓ పిల్లకు జన్మనిచ్చింది. శంభుదాస్ అనే వ్యక్తి దాన్ని మేకపిల్లగా భావించి పెంచుకుందామని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే తన పిల్ల కనిపించకపోవడంతో ఆ తల్లి కుక్క దాన్ని వెతుక్కుంటూ అతడి ఇంటికి చేరింది. అక్కడ మేక రూపంలో ఉన్న తన పిల్లను నోట కరచుకొని తన స్థావరానికి తీసుకువెళ్లిపోయింది. అది చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయాన్ని స్థానిక పశువైద్యునికి చెప్పగా ఆయన వచ్చి మేక రూపంలో ఉన్న కుక్కపిల్లను పరిశీలించారు. స్థానికుల అనుమానం ప్రకారం ఇది క్రాస్ బ్రీడింగ్ కాదని తేల్చి చెప్పారు. దాంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

