అడవి పిల్లిని ఎప్పుడైనా చూసారా.. ఇదే దాని స్పెషాలిటీ..! వీడియో

సోషల్ మీడియాలో రకరకాల జంతువులు, పక్షుల వీడియోలను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని రొటీన్‌గా ఉన్నా...కొన్ని వీడియోలను ఎంతసేపైనా చూసేందుకు ఇష్టపడతాం.

Phani CH

|

Oct 28, 2021 | 9:26 AM

సోషల్ మీడియాలో రకరకాల జంతువులు, పక్షుల వీడియోలను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని రొటీన్‌గా ఉన్నా…కొన్ని వీడియోలను ఎంతసేపైనా చూసేందుకు ఇష్టపడతాం. ఎందుకంటే వాటిలో మనకు తెలియని ఓ కొత్త విషయం ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అలాంటిదే. ఇందులో ఓ అడవి పిల్లికి ఓ వ్యక్తి బాటిల్‌తో పాలు పట్టిస్తున్నాడు. మామూలు పిల్లి లాగే పాల కోసం బతిమలాడుతున్న ఆ పిల్లి బాటిల్ లోని పాలను గటగటా తాగేసింది. అయితే దాని అరుపు వింటే మాత్రం తప్పకుండా భయపడతారు. ఎందుకంటే మామూలు పిల్లి లాగా అది మ్యావ్ అనదు. వింతగా అరుస్తుంది. ఇది సెర్వల్ జాతికి చెందిన పిల్లి. ఈ జాతి పిల్లులు ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో జీవిస్తాయి. మామూలు పిల్లి కంటే పొడవుగా పెరుగుతాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

వామ్మో ఎంత పెద్ద నాలుక.. దాంతో ఏం చేసిందో షాక్ అవుతారు.. వీడియో

CM Stalin: సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్‌.. వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu