CM Stalin: సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్.. వీడియో
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూ ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎవరు కష్టంలో ఉన్నా నేనున్నానంటూ వారికి అండగా నిలుస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూ ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎవరు కష్టంలో ఉన్నా నేనున్నానంటూ వారికి అండగా నిలుస్తున్నారు. స్టాలిన్ తీసుకునే నిర్ణయాలు, చేపట్టే పథకాలను విపక్ష నేతలు సైతం మెచ్చుకుంటున్నారు. తాజాగా సీఎం స్టాలిన్ సిటీబస్సులో ప్రయాణించారు. చెన్నై కన్నగి నగర్లో కాన్వాయ్‌లో వెళ్తూ సీఎం స్టాలిన్ సడన్‌గా కాన్వాయ్‌ని ఆపేసి సిటీ బస్సు ఎక్కారు. సడన్‌గా బస్సు ఎక్కిన ముఖ్యమంత్రిని చూసి ప్రయాణికులు షాకయ్యారు. అయితే కన్నగి నగర్ నుంచి ప్రభుత్వ బస్సులో సామాన్య ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన సీఎం, మహిళలకు ఉచిత బస్సు సర్వీసుపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్, కండక్టర్‌ల పనితీరుపై ఆరా తీసారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: బాతుగా పుట్టిన మైకెల్ జాక్సన్… బాతు మూన్ వాక్‌కి ఫిదా అవుతున్న ఫాన్స్…. వీడియో
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

