Viral Video: బాతుగా పుట్టిన మైకెల్ జాక్సన్… బాతు మూన్ వాక్‌కి ఫిదా అవుతున్న ఫాన్స్…. వీడియో
మైకెల్ జాక్సన్.. ఈ వ్యక్తిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాప్ సంగీత ప్రపంచంలో అతడు తిరుగులేని రారాజు. ఇప్పటివరకు అతడిని అనుకరించేవారు చాలామంది వచ్చారు కానీ మరిపించేవారు మాత్రం రాలేదనే చెప్పాలి.
మైకెల్ జాక్సన్.. ఈ వ్యక్తిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాప్ సంగీత ప్రపంచంలో అతడు తిరుగులేని రారాజు. ఇప్పటివరకు అతడిని అనుకరించేవారు చాలామంది వచ్చారు కానీ మరిపించేవారు మాత్రం రాలేదనే చెప్పాలి. మైకెల్ జాక్సన్‌రి సిగ్నేచర్ స్టెప్ అంటే మూన్‌వాక్ స్టెప్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది అంత ఈజీ స్టెప్ కాదు.. శరీరంలోని ప్రతి భాగాన్ని అదుపులో ఉంచుకుని డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ జనరేషన్‌లో చాలామంది ఎంతో సాధన చేసి.. ఆ స్టెప్ నేర్చుకుంటున్నారు. అయితే మనుషుల సంగతి సరే.. ఇక్కడ ఓ బాతు మైకేల్ జాక్సన్ స్టెప్పులను అలవోకగా వేసేస్తోంది. అద్భుతమైన మూమెంట్స్‌తో అదరగొడుతోంది. నిజంగా ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. పాప్ స్టార్ మైకెల్ జాక్సన్ లాగా ఎంతో ఈజీగా మూన్ వాక్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

