వామ్మో ఎంత పెద్ద నాలుక.. దాంతో ఏం చేసిందో షాక్ అవుతారు.. వీడియో
అప్పుడప్పుడూ మనం సరదాగా నాలుకతో ముక్కును అందుకోడానికి ట్రై చేస్తాం. కొంతమంది అందుకోగలుగుతారు కూడా. ఈ మధ్య సోషల్ మీడియాలోకూడా అలాంటి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అప్పుడప్పుడూ మనం సరదాగా నాలుకతో ముక్కును అందుకోడానికి ట్రై చేస్తాం. కొంతమంది అందుకోగలుగుతారు కూడా. ఈ మధ్య సోషల్ మీడియాలోకూడా అలాంటి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందరూ అలా చెయ్యలేరు కానీ నాలుక కొంచెం పొడవుగా ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ ఓ యువతి తన నాలుకతో రకరకాల విన్యాసాలు చేస్తోంది. వాటిని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఎలా చేసిందిరా బాబు అంటూ మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈయువతి ఏం చేసిందంటే.. ముందుగా ఆమె తన పొడవైన నాలుకను పాములా బయటకు తీసి చూపించింది. తర్వాత ఓ తాడును నాలికపై పెట్టుకొని లోపలికి లాక్కుంది. కాసేపు నాలికను కదుపుతూ… ఆ తర్వాత బయటకు తీసింది. చూస్తే ఆ తాడుకు ముడి పడి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
CM Stalin: సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్.. వీడియో
Viral Video: బాతుగా పుట్టిన మైకెల్ జాక్సన్… బాతు మూన్ వాక్‌కి ఫిదా అవుతున్న ఫాన్స్…. వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

