World Largest Airport: ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం

|

Apr 30, 2024 | 8:06 PM

దుబాయ్‌లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్‌లో నిర్మించబోతున్నారు. ఈ మేర‌కు దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రక‌ట‌న చేశారు. దీని కోసం 35 బిలియన్‌ డాలర్లు అంటే రూ.2.9 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేర‌కు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్రక‌ట‌న చేశారు.

దుబాయ్‌లో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్‌లో నిర్మించబోతున్నారు. ఈ మేర‌కు దుబాయ్ రాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రక‌ట‌న చేశారు. దీని కోసం 35 బిలియన్‌ డాలర్లు అంటే రూ.2.9 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేర‌కు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్రక‌ట‌న చేశారు. ఈ ఎయిర్‌పోర్టును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల‌వ‌నున్నట్లు ఆయ‌న తెలిపారు. ప‌దేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని దుబాయ్ అధికారులు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి 260 మిలియన్ల మంది రాక‌పోక‌లు కొన‌సాగించేలా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుత‌ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుందని ఆయన చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాత్రూం కడిగే అమ్మాయి.. స్టార్ హీరోయిన్ అయింది

Vidya Balan: దానికి భయంకరంగా బానిసయ్యా.. రోజుకు 2-3 సార్లు కావాల్సిందే

అల్లు అరవింద్ కొత్త లగ్జరీ కారు.. కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

ఢిల్లీలో ఉంటే డయాబెటీస్ గ్యారంటీ !! లాన్‌సెట్‌ నివేదికలో భయం గొలిపే వాస్తవాలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగుతున్న ఆపరేషన్‌ చిరుత