‘బేబీ ఈజ్ ఆన్ ది వే’… ధోనీ భార్య పోస్ట్ వైరల్
వరుసగా రెండు పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. గతవారం ఉప్పల్ వేదికగా SRH చేతిలో ఓటమికి ఈసారి CSK సొంత గడ్డపై రివెంజ్ తీర్చుకున్నట్లయింది. ఈ క్రమంలో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి పెట్టిన పోస్టు ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరుసగా రెండు పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. గతవారం ఉప్పల్ వేదికగా SRH చేతిలో ఓటమికి ఈసారి CSK సొంత గడ్డపై రివెంజ్ తీర్చుకున్నట్లయింది. ఈ క్రమంలో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి పెట్టిన పోస్టు ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లీజ్ ఇవాళ మ్యాచ్‌ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే. కాబోయే అత్తగా నా రిక్వెస్ట్ ఇదే.. అంటూ సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. దీంతో ధోనీ అభిమానులంతా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ధోనీ మామ కాబోతున్నాడంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
World Largest Airport: ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం
బాత్రూం కడిగే అమ్మాయి.. స్టార్ హీరోయిన్ అయింది
Vidya Balan: దానికి భయంకరంగా బానిసయ్యా.. రోజుకు 2-3 సార్లు కావాల్సిందే
అల్లు అరవింద్ కొత్త లగ్జరీ కారు.. కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఢిల్లీలో ఉంటే డయాబెటీస్ గ్యారంటీ !! లాన్‌సెట్ నివేదికలో భయం గొలిపే వాస్తవాలు