Viral Video: పెంపుడు కుక్కతో నూతన వధువరులు డ్యాన్స్‌.. స్టెప్పులేసిన డాగ్‌.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: కొన్ని కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. రకరకాల డ్యాన్స్‌లు, కుక్కలతో డ్యాన్స్‌లు వంటి వీడియోలు వైరల్‌ అవుతుంటాయి..

Viral Video: పెంపుడు కుక్కతో నూతన వధువరులు డ్యాన్స్‌.. స్టెప్పులేసిన డాగ్‌.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Follow us
Subhash Goud

|

Updated on: May 30, 2021 | 7:35 AM

Viral Video: కొన్ని కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. రకరకాల డ్యాన్స్‌లు, కుక్కలతో డ్యాన్స్‌లు వంటి వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. డాగ్గో వీడియోలు సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఓ వివాహ వేడుకలో వధు వరులు కలిసి పెంపుడు కుక్కతో డాన్స్‌ చేసిన వీడియోలో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఆ నూతన జంట ఎడ్ షీరాన్ రాసిన పర్ఫెక్ట్ పాటకు డ్యాన్స్‌ చేస్తుంటే.. అక్కడే ఉన్న పెంపుడు కుక్క వచ్చి వారితో డ్యాన్స్‌ చేసింది. సంగీతానికి అనుగుణంగా కుక్క కూడా స్టెప్పులేసింది. ఈ నూతన జంట ముఖాల్లో ఆనందాన్ని చూస్తూ నృత్యం చేసింది. ఇది ఆన్‌లైన్‌లో పోస్టు చేయగానే 3 లక్షలకుపై వ్యూస్‌ వచ్చాయి. అంతేకాదు..లైక్‌లు, కామెంట్లు భారీగా వచ్చాయి. ఎవరికి తోచినట్లు వారు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. ఇలా నూతన జంటతో కుక్క కూడా డ్యాన్స్‌ ఆకర్షణీయంగా ఉందంటూ కామెంట్లు చేశారు.

ఇవీ కూడా చదవండి:

VIRAL VIDEO : పెళ్లిరోజు వధువును చూసి షాకైన వరుడు..! తర్వాత బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు.. ఎందుకో తెలుసా..?

కర్నూలులో మరో రెండు వజ్రాలు లభ్యం..వర్షం పడితే వజ్రాలే.. జోరందుకున్న వేట :

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?