కర్నూలులో మరో రెండు వజ్రాలు లభ్యం..వర్షం పడితే వజ్రాలే.. జోరందుకున్న వేట : Diamonds In Kurnool Video

Anil kumar poka

|

Updated on: May 29, 2021 | 8:11 PM

వర్షాలు పడితే చాలు ఇక్కడ వజ్రాలు బయటపడతాయి.చినుకు చినుకు పడితే మట్టిపొరల్లో ఉన్న విలువైన డైమండ్స్ దర్శనమిస్తాయి.స్థానికులతో పాటు పక్క జిల్లాల వారు కూడా ఎగబడుతున్నారు.ఇంతకీ ఎక్కడో తెలుసా..?