Viral Video: పిల్లాడిని ముట్టుకుంటే ఖబర్దార్.. అంటున్న పెంపుడు కుక్క
కుక్క పిల్లలు, పిల్లులు ఇంట్లోని చిన్న పిల్లలపై చూపించే ప్రేమకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ చిన్నారిని ఎవరైనా ముట్టుకుంటే ఖబడ్డార్ అంటుంది ఓ పెంపుడు కుక్కు.
కుక్క పిల్లలు, పిల్లులు ఇంట్లోని చిన్న పిల్లలపై చూపించే ప్రేమకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ చిన్నారిని ఎవరైనా ముట్టుకుంటే ఖబడ్డార్ అంటుంది ఓ పెంపుడు కుక్కు. ఆ బుడ్డొడిపై చెయ్యి కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. పసికందు పాలు తాగుతూ హాయిగా పడుకున్నాడు. ఆ చిన్నారి పక్కనే ఓ పెంపుడు కుక్క సైతం కూర్చుంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి చిన్నారిని ముట్టుకోవడానికి ప్రయత్నించగా.. వెంటనే ఆ శునకం అతని చెయి పట్టేసి పక్కకు నెట్టింది. మరోసారి అతని చేయి ముందుకు రాగా కాలుతో చేతిని పక్కకు లాగి అతడిని కోపంతో చూసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అనుమానిత వ్యక్తుల నుంచి పెంపుడు కుక్కలు చిన్న పిల్లలను కాపాడతాయని.. ఎంతో నమ్మకంగా ఉంటాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘డబ్బులిచ్చా కాబట్టే.. ఆ సర్వేలో నేనే No1’…తలలు పట్టుకునేలా చేసిన సామ్
చనిపోయి పెంపుడు కుక్కకు వర్ధంతి !! ఊళ్లో అందరికీ భోజనంలు పెట్టి మరీ !!
బ్లాక్ ఏలియన్‌గా మారిపోయిన మనిషి.. భయంతో జనం పరుగులు.. ధైర్యముంటేనే చూడండి
ఆనంద్ మహీంద్రా మనసు దోచుకున్న కుగ్రామం.. ఎక్కడంటే ??
ఇంటికొచ్చిన మహిళా సోల్జర్.. తల్లిని చూసి చిన్నోడి రియాక్షన్ చూసి తీరాల్సిందే
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా
బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్
ప్రింటింగ్ ప్రెస్లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్
సర్పంచ్ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్
కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా
వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే

