ఇదేమి విచిత్రం !! బార్ ముందు యువకుడిని కొట్టిన యువతి
ఉత్తర ప్రదేశ్‌లోని సమ్మిట్ బిల్డింగ్‌లో ఉన్న ఓ బార్ బయట యువకుడిపై యువతి దాడి చేసింది. అతడిని కొడుతూ రచ్చ చేసింది. ఆ అమ్మాయితో ఉన్న మరో యువతి ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె ఆగలేదు.
ఉత్తర ప్రదేశ్‌లోని సమ్మిట్ బిల్డింగ్‌లో ఉన్న ఓ బార్ బయట యువకుడిపై యువతి దాడి చేసింది. అతడిని కొడుతూ రచ్చ చేసింది. ఆ అమ్మాయితో ఉన్న మరో యువతి ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె ఆగలేదు. పక్కనే ఉన్న పూల కుండిలను ఆ యువకుడిపైకి విసురుతూ దాడి చేసింది. బార్ బయటే ఉన్న బౌన్సర్స్ వెంటనే వచ్చి ఆ అమ్మాయిని ఆపి.. ఆ యువకుడిని పక్కనే ఉన్న మరో రూంలోకి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు పోలీసులు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ యువతి, యువకుడు కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే బార్‌లోని బౌన్సర్లను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే ఇలా ఎందుకు కొట్టిందన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పిల్లాడిని ముట్టుకుంటే ఖబర్దార్.. అంటున్న పెంపుడు కుక్క
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

