Dog in Bag: స్కాన్‌లో బయటపడ్డ బ్యాగ్‌లో కుక్క.. షాకైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది..!
అమెరికాలోని ఓ విమానాశ్రయంలో ఆశ్చర్యకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. విమానంలోకి లగేజ్‌ని లోడ్ చేసేముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను స్కాన్ చేసిన సిబ్బందికి ఊహించని ఘటన ఎదురైంది. వివరాల్లోకి వెళితే..
విస్కాన్‌సిన్ నగరంలోని డేన్ కౌంటీ రీజనల్ ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికులకు సంబంధించిన లగేజీని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది విమానంలోకి లోడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడికి సంబంధించిన కాలేజ్ బ్యాగ్‌ను ఎక్స్‌రే మెషీన్‌లోకి పంపగా అందులో గుర్తుపట్టలేని వస్తువు వారికి తారసపడింది. దీంతో బ్యాగ్‌ను చెక్ చేయగా అందులో బతికున్న కుక్క కనిపించింది. ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ప్రయాణ సమయాల్లో ఎవరైనా పెంపుడు జంతువులను తెచ్చుకుంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో

