Husband - Wife: అలక మానేదెప్పుడు.? అన్నం తినేదెప్పుడు.? భార్యపై అలక.. 42 ఏళ్లుగా అన్నం ముట్టని భర్త..

Husband – Wife: అలక మానేదెప్పుడు.? అన్నం తినేదెప్పుడు.? భార్యపై అలక.. 42 ఏళ్లుగా అన్నం ముట్టని భర్త..

Anil kumar poka

|

Updated on: Dec 16, 2022 | 8:21 PM

అయితే భార్య పరిస్థితిని అర్థం చేసుకోని రామచంద్ర.. తినడానికి అన్నం పెట్టలేదని ఆమెపై అలకబూనాడు. అప్పటి నుంచి కోపంతో అన్నం తినడం మానేశాడు.


జైపుర్ జిల్లా వికీపుర్ గ్రామానికి చెందిన 76 ఏళ్ల రామచంద్రకు 22 ఏళ్ల వయసులో సీత అనే మహిళతో వివాహం జరిగింది. 42 సంవత్సరాల క్రితం వీరిద్దరి మధ్య చిన్నగొడవ జరిగింది. ఓ రోజు రామచంద్ర కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. అన్నం పెట్టమని భార్యను అడిగాడు. కానీ ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా వంట చేయలేదు. రామచంద్రకు అన్నం పెట్టలేకపోయింది.అయితే భార్య పరిస్థితిని అర్థం చేసుకోని రామచంద్ర.. తినడానికి అన్నం పెట్టలేదని ఆమెపై అలకబూనాడు. అప్పటి నుంచి కోపంతో అన్నం తినడం మానేశాడు. అలాగని ఆమెతో మాట్లాడటం మానేయలేదు. అన్యోన్యంగానే ఉంటున్నాడు. అన్నం మాత్రం ముట్టుకోవడం లేదు.అన్నం తినమని ఎంత మంది చెప్పినా వినడం లేదు రామచంద్ర. అతడి కుమార్తెలు, బంధువులు, స్నేహితులు ఎవరు చెప్పినా తన పంతాన్ని విడిచిపెట్టడం లేదు. రామచంద్ర కోపం తగ్గి.. అన్నం ఎప్పుడు తింటాడని అందరూ ఎదురుచూస్తున్నారు!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 16, 2022 08:21 PM