Dead body: కుళ్లిన శవాన్ని పోస్ట్‌మార్టం చేస్తుండగా షాకింగ్ దృశ్యం..! చూసి పరిగెత్తిన డాక్టర్..

Dead body: కుళ్లిన శవాన్ని పోస్ట్‌మార్టం చేస్తుండగా షాకింగ్ దృశ్యం..! చూసి పరిగెత్తిన డాక్టర్..

Anil kumar poka

|

Updated on: Dec 16, 2022 | 8:10 PM

సమాజంలో రకరకాల వృత్తులు ఉంటాయి. కొన్ని రకాల వృత్తుల్లో పనిచేసే వారు ఎలాంటి రిస్క్‌లు, టెన్షన్స్‌ లేకుండా సాఫీగా జీవితాన్ని నడిపించేస్తుంటారు. అయితే మరికొందరు...


సమాజంలో రకరకాల వృత్తులు ఉంటాయి. కొన్ని రకాల వృత్తుల్లో పనిచేసే వారు ఎలాంటి రిస్క్‌లు, టెన్షన్స్‌ లేకుండా సాఫీగా జీవితాన్ని నడిపించేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం కెరీర్‌ ఛాలెంజింగ్‌లా ఉండాలని కోరుకుంటారు. చేసే ప్రతి పనిలోనూ కిక్కు ఉండాలని ఆరాటపడుతుంటారు. అందుకే అందరూ వెళ్లని ప్రత్యేక దారిలో వెళ్తూ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి ఛాలెంజింగ్‌ కెరీర్స్‌లో అటాప్సీ టెక్నీషియన్‌ ఒకటి. అయితే ఈ కెరీర్‌ ఎంత ఛాలెంజింగో అంత భయంకరం కూడా. చనిపోయిన శవాలను కోసి పరీక్షంచడం అంటే ఎవరికైనా భయం ఉంటుంది. పురుషులే జడుసుకునే ఈ కెరీర్‌ను కొందరు డేరింగ్ ఉమెన్స్‌కు కూడా ఎంచుకుంటారు. అమెరికాలోని మేరీల్యాండ్‌ రాష్ట్రానికి చెందిన 31 ఏళ్ల జెస్సీకా అటాప్సీగా పనిచేస్తున్నారు. ఇటీవల జెస్సీకా తన కెరీర్‌లో ఎదురైన ఓ భయంకర అనుభూతిని పంచుకున్నారు. మరణించిన ఓ వ్యక్తికి శవ పరీక్ష చేస్తున్న సమయంలో అతని తొడలో నుంచి ఓ పాము కనిపించడంతో ఆమెను ఒక్కసారిగా షాక్‌కి గురి చేసింది. ఆ సమయంలో పాము సజీవంగా ఉండడం, బుసలు కొడుతుండడంతో ఆమె గుండె జారినంత పని అయ్యిందట. డెడ్‌ బాడీ చాలా కాలం పాటు కుళ్లిపోవడంతోనే శరీరంలోకి పాము ప్రవేశించిందని ఆమె తెలిపింది. వినడానికి మనకే ఇలా ఉంటే ఇక ప్రత్యక్షంగా ఉన్న తనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 16, 2022 08:10 PM