Viral Video: కోడి గుడ్డును క్యాచ్ పట్టిన పిల్లి !! నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
సోషల్ మీడియా ప్రపంచ యావత్ జంతువుల వీడియోలతో నిండి ఉందనడంలో ఏమాత్రం సంశయం అక్కర్లేదు. జంతు ప్రపంచానికి సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచ యావత్ జంతువుల వీడియోలతో నిండి ఉందనడంలో ఏమాత్రం సంశయం అక్కర్లేదు. జంతు ప్రపంచానికి సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భయానకమైనవి ఉంటే.. మరికొన్ని నవ్వులు పూయించే వీడియోలు ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఓ చిన్నపాటి కర్రపై కోడి నిలబడి ఉంటుంది. అదే సమయంలో రెండు చిన్న కుక్కపిల్లలు ఆ కోడి కింద రబ్బర్ బుట్టిని ఉంచుంది. అదే సమయంలో ఆ కోడి గుడ్డు పెడుతుంది. కానీ ఓ గుడ్డు మాత్రం ఆ బుట్టిలో పడి కిందపడగా.. మరో గుడ్డు మాత్రం కుక్క ఉంచిన బుట్టిలోనే పడుతుంది. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Japan: ఒంటరిగా సముద్రం దాటిన.. 83ఏళ్ల వృద్ధుడు !!
ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క.. షాక్ కి గురైన ఢిల్లీ వాసి.. ఏం చేశాడంటే..
నీటిలోంచి ఎగిరి మనిషి గొంతులోకి చేప !! చివరికి ఏమైందంటే ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

