ఆర్డర్‌ చేసిన కాఫీలో చికెన్ ముక్క.. షాక్ కి గురైన ఢిల్లీ వాసి.. ఏం చేశాడంటే..

ఆర్డర్‌ చేసిన కాఫీలో చికెన్ ముక్క.. షాక్ కి గురైన ఢిల్లీ వాసి.. ఏం చేశాడంటే..

Phani CH

|

Updated on: Jun 10, 2022 | 9:40 AM

ఆన్‌లైన్ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఢిల్లీ వాసికి చేదు అనుభవం ఎదురైంది. ఏం జరిగిందంటే.. సుమిత్ జొమాటోలో కాఫీ ఆర్డర్ చేశాడు. దానిని సుమిత్, అతని భార్య తాగారు. కానీ.. కాఫీ చివర్లో ఒక చికెన్ ముక్క కనిపించటంతో వారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

ఆన్‌లైన్ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఢిల్లీ వాసికి చేదు అనుభవం ఎదురైంది. ఏం జరిగిందంటే.. సుమిత్ జొమాటోలో కాఫీ ఆర్డర్ చేశాడు. దానిని సుమిత్, అతని భార్య తాగారు. కానీ.. కాఫీ చివర్లో ఒక చికెన్ ముక్క కనిపించటంతో వారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పైగా తన భార్య వెజిటేరియన్‌ కావటంతో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నట్లు సుమిత్‌ ట్విట్టర్ వేధికగా తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ వ్యవహారంలో జొమాటో, థర్డ్ వేవ్ ఇండియాలను టాగ్ చేశాడు. ఈ ఘటనతో షాక్ తిన్న సుమిత్ ఈ రోజుతో మీతో ఉన్న బంధం అధికారికంగా ముగిసిందంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన డెలివరీ దిగ్గజం అసౌకర్యానికి క్షమాపణ కోరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీటిలోంచి ఎగిరి మనిషి గొంతులోకి చేప !! చివరికి ఏమైందంటే ??

రియల్‌ అపరిచితుడు.. అతని శరీరంలో 10 మంది.. అసలు విషయం తెలిస్తే షాక్

Nayanthara Vignesh Wedding: వివాహ బంధంతో ఒక్కటైన ప్రేమపక్షులు.. వైరలవుతున్న నయనతార పెళ్లి ఫోటోస్

 

Published on: Jun 10, 2022 09:40 AM