Japan: ఒంటరిగా సముద్రం దాటిన.. 83ఏళ్ల వృద్ధుడు !!
అంతరిక్షం, సముద్ర యాత్రలపై నిత్యం ఎక్కడో ఓ చోట పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. అయితే 50ఏళ్ల వయస్సులో ఓ వ్యక్తి సరికొత్త రికార్డు బ్రేక్ చేశాడు.
అంతరిక్షం, సముద్ర యాత్రలపై నిత్యం ఎక్కడో ఓ చోట పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. అయితే 50ఏళ్ల వయస్సులో ఓ వ్యక్తి సరికొత్త రికార్డు బ్రేక్ చేశాడు. ఓ పడవలో ఎటువంటి తోడు లేకుండా ఒంటరిగా నౌకాయానం చేపట్టిన వృద్ధుడిగా ఆయన రికార్డు సృష్టించాడు కెనిచి. మార్చి 27న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్‌కో నుంచి కెనిచ్చి తన పడవలో బయలుదేరాడు. అది కూడా పసిఫిక్ సముద్రంలోనే ఈ ఫీట్ చేశాడు. రెండు నెలల పాటు పసిఫిక్ సముద్రంలో ప్రయాణించిన కెనిచ్చి జపాన్‌లోని షికోకు దీవులకు చేరుకుని మహాసముద్రాన్ని ఒంటిరిగా జాలీగా దాటేశాడు. జాలీగా మహాసముద్రంలో 990 కిలోల బరువు ఉన్న సన్‌టోరీ మెరమెయిడ్ బోటులో ప్రయాణం సాగించి అంతకంటే హ్యీపీగా జపాన్‌లోని షికోకు దీవులకు చేరుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క.. షాక్ కి గురైన ఢిల్లీ వాసి.. ఏం చేశాడంటే..
నీటిలోంచి ఎగిరి మనిషి గొంతులోకి చేప !! చివరికి ఏమైందంటే ??
రియల్ అపరిచితుడు.. అతని శరీరంలో 10 మంది.. అసలు విషయం తెలిస్తే షాక్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

