కుక్క పిల్లను దత్తత తీసుకున్న కోతి !! వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవి ఉంటాయి. అయితే.. తాజాగా కోతి, కుక్కకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చత్తీస్‌గడ్‌లోని మనేన్‌ద్రగర్ నగరంలో గత 5 రోజులుగా.. కోతుల గుంపు కుక్కపిల్లతో సరదాగా ఆడుకుంటున్నాయి. దీంతో పాటు వాటి పిల్లల్లాగానే కోతి చిన్న కుక్క పిల్లకు ఆహారం తినిపిస్తుంది. అయితే.. కోతి, కుక్క మధ్య స్నేహాన్ని రుజువు చేసే ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
వింతలకు నిలయంగా మారిన గ్రామం !! వారంతా 3 అడుగులకు మించి పెరగరు !! వీడియో
పసుపు కలిపిన పాలు తాగుతున్నారా !! అయితే ఇది మీ కోసమే.. వీడియో
Viral Video: తగ్గేదేలే !! చిరుతను చెట్టెక్కించిన ఏనుగు !! వీడియో
Bakula Medicinal Plant: మనం రోజూ చూసే ఈ చెట్టుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా !! వీడియో
వీడు మామూలోడు కాదు.. ఏకంగా రైలు ఇంజిన్‌నే అమ్మేశాడు !! వీడియో
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

